Why invest in shadnagar (మీరు షాద్ నగర్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి )
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgVHZlIPbKq0_aE_XxZlbfSUPLXHN7NP36Ovdc_lvYJZ7moJWW5kTrtKdecTe2_6dsbo3oEJTC_2p0GMSl3Cdv5dvMowztEGBNPf0nSAqP7l7ZZb7cVtzDlicE_HPQSuKVAhwK3u4I7oMs/s320/images+%252823%2529.jpeg)
1.మీరు షాద్ నగర్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎందుకంటే షాద్ నగర్ హైదరాబాద్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం, అలాగే 111 Go వర్తించనీ ప్రాంతం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాతం రాబోయే 2 నుంచి 3 సంవత్సరాలలో జూ పార్క్ వచ్చేప్రాంతం ఫార్మాసిటీ కి అతి దగ్గరలో ఉన్నటువంటి సిటీ కొత్త రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నట్టు ఉన్నటువంటి ప్రాంతం ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ప్రాంతం ఇండియా లో నే అతి పెద్ద రోడ్డు రవాణా మార్గం అయినటువంటి NH-44 కి అనుసంధానమైనటువంటి ప్రాంతం అత్యధికoగా ప్రైవేట్ సెక్టార్ ఎంప్లొయీమెంట్ ఉన్నటువంటి ప్రాంతం Hyd to shadnagar MMTS కలిగి నటువంటి ప్రాంతం why invest in shadnagar Rajeev gandhi international airport ఇంతకంటే ఏం కావాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 2.నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను పెట్టిన డబ్బులు వృద్ధి చెందుతాయ? 100% వృద్ధి చెందుతాయి ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు చూసుకోవలసిన పాయింట్ రవాణా మార్గం ఎలావుందీ (NH-44, MMTS, AIRPORT) ప...