Why invest in shadnagar (మీరు షాద్ నగర్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి )
1.మీరు షాద్ నగర్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి?
- ఎందుకంటే షాద్ నగర్ హైదరాబాద్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం,
- అలాగే 111 Go వర్తించనీ ప్రాంతం
- ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాతం
- రాబోయే 2 నుంచి 3 సంవత్సరాలలో జూ పార్క్ వచ్చేప్రాంతం
- ఫార్మాసిటీ కి అతి దగ్గరలో ఉన్నటువంటి సిటీ
- కొత్త రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నట్టు ఉన్నటువంటి ప్రాంతం
- ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ప్రాంతం
- ఇండియా లో నే అతి పెద్ద రోడ్డు రవాణా మార్గం అయినటువంటి NH-44 కి అనుసంధానమైనటువంటి ప్రాంతం
- అత్యధికoగా ప్రైవేట్ సెక్టార్ ఎంప్లొయీమెంట్ ఉన్నటువంటి ప్రాంతం
- Hyd to shadnagar MMTS కలిగి నటువంటి ప్రాంతం
why invest in shadnagar |
Rajeev gandhi international airport |
2.నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను పెట్టిన డబ్బులు వృద్ధి చెందుతాయ?
- 100% వృద్ధి చెందుతాయి ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు చూసుకోవలసిన పాయింట్
- రవాణా మార్గం ఎలావుందీ (NH-44, MMTS, AIRPORT)
- ప్రక్కన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ లేదా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా (P&G, J&J, NATCO, MSN, pharma companies, NRSC PHARMA CITY, AMAZON )
- ఎంప్లొయీమెంట్ ఎలా వుంది (పైన తెలిపిన సంస్థ లలో ఎంప్లాయిస్ కావాలి కదా )
- ఎమర్జెన్సీ టైములో మనం హాస్పిటల్స్ కి వెళ్ళాలి అంటే సిటీ ఎంత దూరంలో ఉంది (హైదరాబాద్ to షాద్ నగర్ 30 minutes journey ఆన్ MMTS)
MMTS WITH DOUBLELINE COMPLETED |
RRR RING ROAD PRAPOSAL |
- అందరూ పప్పు లో కలిసేది ఇక్కడే ఇది పెద్ద సంస్థ నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు పెట్టే డబ్బులకు , అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి
- డెవలప్మెంట్ ఎస్టేజీ లో ఉన్నాయి.
- డెవలప్ మెంట్ లో నాణ్యత ఉందా
- ఆ యొక్క చూటుపక్కల వాతావరణం ఎలావుందీ
- వీడియోలు చూసి మోసపోకండి
- మిరే స్వయంగా వచ్చి చూసి నచ్చితేనే తీసుకోండి
గోపి. హరికృష్ణ
8555911982
gopihari220@gmail.com
Comments
Post a Comment